Bible Language

Luke 18:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
ERVTE   ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా? అని అన్నాడు.