Bible Language

Luke 19:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు భళా, మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
ERVTE   ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని రాజు అన్నాడు.
IRVTE   దానికి యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.