Bible Language

Luke 19:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
ERVTE   ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని రాజు అన్నాడు.
IRVTE   యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. PEPS