Bible Language

Luke 20:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.
ERVTE   శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.
IRVTE   {పన్నుకట్టడం విషయమై ప్రశ్న} (మత్తయి 22:15-22; మార్కు 12:13-17) PS ఆయన తమను ఉద్దేశించే ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.