Bible Language

Luke 20:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీవు అధికారమువలన కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి.
ERVTE   "ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు.
IRVTE   “నువ్వు అధికారంతో పనులన్నీ చేస్తున్నావు? అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు” అని ఆయనను అడిగారు. PEPS