Bible Language

Luke 20:26 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు ప్రజలయెదుట మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
ERVTE   ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన సమాధానంలో వాళ్ళు తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు.
IRVTE   వారు ప్రజల ఎదుట మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు. PS