Bible Language

Luke 22:66 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
ERVTE   సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు.