Bible Language

Luke 24:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి--మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
ERVTE   వాళ్ళు విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగు గాక” అని అన్నాడు.