Bible Language

Luke 24:37 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
ERVTE   వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు.
IRVTE   అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు.