Bible Language

Luke 4:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
ERVTE   యేసు, “”నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు’ అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ద్వితీయోపదేశ 6:16