Versions
TEV ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా విని పించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.
ERVTE తర్వాత యేసు కపెర్నహూముకు వెళ్ళాడు.
IRVTE {శతాధిపతి సేవకుని స్వస్థత} (మత్తయి 8:5-13) PS ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూముకి వచ్చాడు.