Bible Language

Luke 9:42 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వాడు వచ్చు చుండగా దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.
ERVTE   దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు.