Bible Language

Luke 9:46 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
ERVTE   తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది.
IRVTE   {పిల్లల గురించి ఉపదేశం} (మత్తయి 18:1-5; మార్కు 9:33-37) PS తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.