Bible Language

Malachi 2:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మన పితరులతో చేయ బడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?
ERVTE   మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). దేవుడే మనలో ప్రతి ఒక్కరినీ చేశాడు! కనుక ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తున్నారు? ప్రజలు ఒడంబడికను సన్మానించటం ెలేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో చేసుకున్న ఒడంబడికను వారు గౌరవించరు.