Bible Language

Malachi 2:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు
ERVTE   “చూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు అర్పిస్తారు. చచ్చిన జంతువుల్లో నుండి పేడ, పేగులు మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను పేడను మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితోపాటుమీరు విసరివేయబడుతారు!