Bible Language

Mark 11:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
ERVTE   కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు” అని అన్నాడు.
IRVTE   ఆయన వారికి బోధిస్తూ,
“ ‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’
అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు. PEPS