Bible Language

Mark 11:33 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   గనుక ప్రజలకు భయపడిఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసుఏ అధికారము వలన కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.
ERVTE   కనుక వాళ్ళు, “మాకు తెలియదు.” అని సమాధానం చెప్పారు. యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.