Bible Language

Mark 12:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
ERVTE   “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు.