Bible Language

Mark 14:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అత్తరు మున్నూరు దేనార ముల1 కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.
ERVTE   దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు వచ్చేవి. డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.
IRVTE   అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. డబ్బు పేదవాళ్ళకు ఇచ్చి ఉండవలసింది” అని తమలో తాము చెప్పుకుని స్త్రీని గద్దించారు. PEPS