Bible Language

Mark 14:52 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను.
ERVTE   అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.
IRVTE   కాని అతడు నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. సన్హెడ్రిన్ ఎదుటా, ప్రధాన యాజకుని ఎదుటా యేసు (యోహా 18:12-14; 19-24) PS