Bible Language

Mark 14:69 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
ERVTE   దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో ఇతడు వాళ్ళలో ఒకడు అని మళ్ళీ అన్నది.
IRVTE   పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది.