Bible Language

Mark 16:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నమి్మనవారివలన సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు,
ERVTE   విశ్వసించిన వాళ్లకు ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు.