Bible Language

Mark 2:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
ERVTE   చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు.