Bible Language

Mark 4:29 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.
ERVTE   పంటకాలం వరకు ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు."