Bible Language

Matthew 12:39 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగు చున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.
ERVTE   కాని ఆయన చెప్పాడు ‘దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు.
IRVTE   “వ్యభిచారులైన దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప సూచక క్రియా వారికి ఇవ్వబడదు. PEPS