Bible Language

Matthew 14:26 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
ERVTE   ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు ‘దయ్యం’ అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.
IRVTE   ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.