Bible Language

Matthew 21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
ERVTE   వాళ్ళు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని గ్రామానికి పంపుతూ వాళ్ళతో విధంగా అన్నాడు:
IRVTE   {యేసు తనను బహిరంగంగా రాజుగా ప్రకటించుకోవడం} (జెక 9:9; మార్కు 11:1-10; లూకా 19:29-38; యోహా 12:12-19) PS వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి,