Bible Language

Matthew 24:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
ERVTE   యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, యుగం అంతమవటానికి ముందు సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.