Bible Language

Matthew 25:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
ERVTE   పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు.”
IRVTE   పనికిమాలిన దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి. ప్రభువు రాక, యూదేతర జాతులకు పరీక్ష (యోవే 3:11-16) PS