Versions
TEV ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి
ERVTE బాప్తిస్మము యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు.
IRVTE {బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య} PS 1-2 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.