Bible Language

Matthew 3:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.
ERVTE   గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు.
IRVTE   {యేసు బాప్తిసం} (మార్కు 1:9-11; లూకా 3:21-22; యోహా 1:31-34) PS సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు.