Bible Language

Matthew 6:32 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
ERVTE   యూదులు కానివాళ్ళు పు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు.
IRVTE   దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు.