Bible Language

Matthew 7:25 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
ERVTE   ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.
IRVTE   వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.