Bible Language

Matthew 8:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
ERVTE   ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.
IRVTE   యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు. PS