Bible Language

Matthew 9:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   {మత్తయికి పిలుపు} (మార్కు 2:14; లూకా 5:27-29) PS యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.