Bible Language

Micah 1:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు.
ERVTE   చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు. ఆయన భూమీయొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.
IRVTE   చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు.
ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు.