Bible Language

Micah 1:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.
ERVTE   చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను. నేను పాద రక్షలు కూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను. నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను. నిప్పు కోళ్లలా మూల్గుతాను.