Bible Language

Micah 2:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా--గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడ లను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువ లేకుండునంతగాను వంశమునకు కీడుచేయ నుద్దేశించు చున్నాను.
ERVTE   అందువల్ల యెహోవా విషయాలు చెపుతున్నాడు: “చూడండి, వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు గర్వంగా నడవలేరు. ఎందకంటే అది కీడుమూడే సమయం.
IRVTE   కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు,
“ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను.
దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు.
గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది.