Versions
TEV నీచేతిపనికి నీవు మ్రొక్క కుండునట్లు చెక్కిన విగ్రహములును దేవతా స్తంభ ములును నీ మధ్య ఉండకుండ నాశనముచేతును,
ERVTE మీ బూటకపు దేవుళ్లు విగ్రహాలను నేనునాశనం చేస్తాను. ఆ బూటకపు దేవుళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రాళ్లను నేను పడగొట్టతాను. నీ చేతులు చేసిన వస్తువులను నీవు ఆరాధించవు.
IRVTE చెక్కిన విగ్రహాలూ
దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను.
అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.