Bible Language

Micah 6:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచ రించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుస రించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోవుచున్నాను.
ERVTE   ఎందకుంటే నీవు ఒమ్రీ నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ, అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు. నీవు వారి బోధలను పాటిస్తున్నావు. అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను. నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు. చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు.
IRVTE   ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు.
అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు.
వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు.
కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను.
దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను.
నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.” PE