Bible Language

Nehemiah 13:28 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.
ERVTE   యోయూదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయూదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.