Versions
TEV మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.
ERVTE కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనులు, బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు.
IRVTE వంశాల ప్రముఖుల్లో కొందరు 2, 400 తులాల బంగారం § 2, 400 తులాల బంగారం 170 కిలోలు బంగారం , 14 లక్షల తులాల వెండి * 14 లక్షల తులాల వెండి 1, 200 కిలోలు వెండి ఖజానాలోకి ఇచ్చారు. PEPS