Bible Language

Nehemiah 9:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.
ERVTE   నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు! ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు. వాళ్ల దుస్తులు చీకిపోలేదు. వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
IRVTE   అరణ్యంలో వారికి లోటు లేకుండా 40 సంవత్సరాలు వాస్తవంగా వారిని పోషించావు. వారి బట్టలు చినిగిపోలేదు, వారి కాళ్ళు వాచిపోలేదు. PEPS