Bible Language

Numbers 13:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.
ERVTE   అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత చోటు ఎష్కోలు అని పిలువబడింది.
IRVTE   ఇశ్రాయేలు ప్రజలు ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ప్రాంతానికి * గుత్తి, గెల ఎష్కోలు లోయ” అనే పేరు పెట్టారు. PS