Bible Language

Numbers 14:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మోషే యెహోవాతో ఇట్లనెనుఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు దేశనివాసులతో సంగతి చెప్పియుందురు.
ERVTE   అప్పుడు యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “నీవు అలాగనుక చేస్తే, నీ ప్రజలందరినీ నీవే చంపేసావని ఈజిప్టు ప్రజలు వింటారు. ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు నీవు నీ గొప్ప శక్తిని ప్రయోగించావు.
IRVTE   మోషే యెహోవాతో “అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు దేశ వాసులతో విషయం చెప్తారు.