Bible Language

Numbers 14:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ప్రజలదోషమును పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా
ERVTE   కనుక నీ మహా ప్రేమను ప్రజలకు చూపించు. వారి పాపం క్షమించు. వారు ఈజిప్టు విడిచినప్పటినుండి నీవు వారిని క్షమించినట్టే ఇప్పుడు కూడా క్షమించు.”
IRVTE   ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు” అన్నాడు.