Bible Language

Numbers 14:31 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితేవారు కొల్లపోవుదు రని మీరు చెప్పిన మీ పిల్లలను నేను దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతం త్రించుకొనెదరు;
ERVTE   మీరు భయపడి, కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే పిల్లల్నే దేశంలోకి నేను తీసుకుని వస్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు.
IRVTE   కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు.