Bible Language

Numbers 19:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. గుడారములో ప్రవేశించు ప్రతివాడును గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.
ERVTE   “తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు.
IRVTE   ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు.