Bible Language

Numbers 19:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.
ERVTE   ఆవును యాజకుడైన ఎలీయాజరుకు ఇవ్వాలి. ఎలీయాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి.