Bible Language

Numbers 21:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.
ERVTE   కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బతికాడు.
IRVTE   కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు. PS